వరంగల్‌ జిల్లాలో CPM నేత తమ్మినేని అరెస్ట్‌

CPM Leader Tammineni Arrested in Warangal District
x

వరంగల్‌ జిల్లాలో CPM నేత తమ్మినేని అరెస్ట్‌

Highlights

Thammineni Veerabhadram: ఖమ్మంనుంచి హన్మకొండ వెళుతుండగా రాయపర్తిలో అరెస్ట్

Thammineni Veerabhadram: వరంగల్ జిల్లా రాయపర్తిలో CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నుంచి హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం మహా ధర్నాకు వెళుతుండగా తమ్మినేనితోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ను రాయపర్తి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇద్దరు నేతలను పాలకుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమ్మినేని ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వమంటే అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories