తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం
x
Road Accident in Nirmal District
Highlights

తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని భాగ్యనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది.

తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని భాగ్యనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై రెయిలింగ్‌ను ఢీకొట్టింది. లారీ అదుపు తప్పి పక్కకు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు లారీలో 70 మంది వలస కూలీలు ఉన్నారు. వారిలో 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

20 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌ నుంచి యూపీలోని ఘోరక్‌పూర్ వెళ్తున్నారు. గాయపడినవారిని దగ్గర్లోని నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories