తెలంగాణలో వ్యాప్తి చెందుతున్న కోవిడ్.. 63 కేసులు నమోదు

Covid 19 Cases Rising In Telangana State
x

తెలంగాణలో వ్యాప్తి చెందుతున్న కోవిడ్.. 63 కేసులు నమోదు

Highlights

Telangana: హైదరాబాద్‌లోనే అత్యధికంగా 53 మందికి కరోనా

Telangana: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 63 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. హైదరాబాద్‌లోనే అత్యధికంగా 53 కరోనా పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. మరో వైపు వచ్చేవారం రోజులపాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories