Top
logo

Corona: షర్మిల టీమ్‌లో కరోనా కలవరం

Coronavirus Fear In YS Sharmila Team
X

షర్మిల అనుచరుడు కొండా రాఘవరెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: ఇటీవల ఖమ్మం సభకు వెళ్లిన పలువురు నేతలకు కరోనా * షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవ రెడ్డికి కరోనా

Corona: ఇటీవల ఖమ్మంలో జరిగిన షర్మిల సభకు వెళ్లిన పలువురు నేతలకు కరోనా పాజిటివ్ రావడంతో వైఎస్ షర్మిల అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవ రెడ్డికి కరోనా వచ్చింది. ఆయనతో పాటు పలువురు షర్మిల ముఖ్య అనుచరులు కూడా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కొందరు నేతలు ప్రైవేటు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

Web TitleCoronavirus Fear In YS Sharmila Team
Next Story