Corona: వరంగల్ ఎంజీఎంలో పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases Are Increasing In Warangal MGM
x

Corona: వరంగల్ ఎంజీఎంలో పెరుగుతున్న కరోనా కేసులు

Highlights

Corona: మరో ముగ్గురు చిన్నారులకు స్పెషల్ కొవిడ్ వార్డులో ట్రీట్‌మెంట్

Corona: వరంగల్ ఎంజీఎంలో కరోనా కేసులు పెరగడం కలవరానికి గురిచేస్తోంది. గత పది రోజులుగా 85 మందికి కరోనా టెస్టులు చేస్తే.. 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు. వీరిలో తొమ్మిది మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. మరో ముగ్గురు చిన్నారులకు కొవిడ్ వార్డులో ప్రత్యేక చికిత్స అందిస్తున్నామన్నారు. కొవిడ్ చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories