Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌ నియామకంపై వివాదం

Controversy Over Appointment of Registrar in Telangana University
x

Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌ నియామకంపై వివాదం

Highlights

Telangana University: యూనివర్సిటీ ప్రక్షాళన దిశగా చర్యలు చేపడతామన్న వీసీ

Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో కొంతకాలంగా రిజిస్ట్రార్ల నియామకం విషయంలో వివాదం చోటు చేసుకుంది. యూనివర్సిటీ ప్రక్షాళన దిశగా చర్యలు చేపడతామని వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్త స్పష్టం చేశారు. ఇక తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. యూనివర్సిటీలో పాలకవర్గం కమిటీ కాలపరిమితి ముగిసిందని, ప్రజాప్రతినిధులు, అధికారులతో అభివృద్ధి చేపడతామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories