Top
logo

సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య
X
Highlights

సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ఫలో కలకలం రేగింది. వెంకటేశ్వర్లు అనే పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య...

సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ఫలో కలకలం రేగింది. వెంకటేశ్వర్లు అనే పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మద్యంమత్తులో ఉన్నాడని పోలీసు అధికారులు చెబుతున్నారు. కొంతకాలంగా వెంకటేశ్వర్లు డ్యూటీకి సరిగా హాజరుకావడంలేదని, భార్య విజ్నప్తి మేరకు అతడ్ని తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు.

Next Story