Sachin Pilot: తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది

Congress Will Win In Telangana Says Sachin Pilot
x

Sachin Pilot: తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది

Highlights

Sachin Pilot: గెలిచిన 30 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని వెల్లడి

Sachin Pilot: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిల్ పైలట్ అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి దర్గాను సందర్శించిన ఆయన... 6 హామీలతో కాంగ్రెస్ తెలంగాణలో తిరిగి వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన 30 రోజులలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మరోసారి స్పష్టం చేశారు. నిన్నటి విజయభేరి సభతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై పూర్తి అవగాహన వచ్చిందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories