Top
logo

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌
Highlights

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి‌పై...

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి‌పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి‌కి షోకాజ్ నోటీసులు ఇచ్చిన టీపీసీసీ క్రమశిక్షణా సంఘం 10రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.


లైవ్ టీవి


Share it
Top