Alair: ఆలేరు నియోజకవర్గంలో జోరుగా కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు

Congress Party Membership Registration in Aleru Constituency | TS News Today
x

ఆలేరు నియోజకవర్గంలో జోరుగా కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు

Highlights

Alair: ఇప్పటికే నియోజకవర్గంలో 35 వేల సభ్యత్వాలు పూర్తి

Alair: కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో ఆలేరు నియోజకవర్గాన్ని తెలంగాణలోనే నెంబర్‌వన్ గా తీర్చిదిద్దుతామన్నారు ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌ బీర్ల అయిలయ్య. యాదాద్రిలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఎన్ రోలర్స్ ఇంచార్జి పసుపుల ప్రభాకర్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుపై రివ్వ్యూ నిర్వహించారు. ఇప్పటికే నియోజకవర్గంలో 35 వేల సభ్యత్వాలు పూర్తయ్యాయని మరో 35 వేలకు పైగా సభ్యత్వాలు చేపడతామని బీర్ల అయిలయ్య ధీమా వ్యక్తం చేస్తారు. కేసీఆర్ పతనానికి ఆలేరు నుంచే నాంది పలకబోతున్నామని కూడా తెలిపిన అయిలయ్య వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకు రావాడానికి కృషి చేయాలని పిలపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories