Bhatti Vikramarka: 100రోజుల్లోపు హామీల అమలు.. సీఎం ఎవరనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది

Congress Party Leadership Will Decide Who Will Be The CM Says Bhatti Vikramarka
x

Bhatti Vikramarka: 100రోజుల్లోపు హామీల అమలు.. సీఎం ఎవరనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది

Highlights

Bhatti Vikramarka: తెలంగాణలోని సమస్యలను సభలు, ర్యాలీలతో ప్రజల్లోకి తీసుకెళ్లాం

Bhatti Vikramarka: తెలంగాణలో ఉన్న సమస్యలను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచార సభలు, ర్యాలీలతో ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క. అందుకే ప్రజలు మాకు ఎక్కువ సీట్లు కట్టబెట్టారని అన్నారు. సీఎం ఎవరనేది కాంగ్రెస్‌ నాయకత్వం తీసుకునే నిర్ణయంపై ఆధార పడి ఉంటుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తామంటున్న మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క.

Show Full Article
Print Article
Next Story
More Stories