త్వరలో బీజేపీలోకి మాజీ మంత్రి కుమారుడు

X
Highlights
* బీజేపీలో చేరనున్న ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ * కాసేపట్లో ముఖేష్ గౌడ్ ఇంటికి వెళ్లనున్న డీకే అరుణ * కాంగ్రెస్ ఇంచార్జ్ విక్రమ్ గౌడ్‌ను ఆహ్వానించనున్న డీకే అరుణ * కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా విక్రమ్ గౌడ్
Neeta Gurnale26 Nov 2020 8:45 AM GMT
Vikram Goud may join in BJP : గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కమలం గూటికి క్యూ కట్టారు హస్తం నేతలు. త్వరలో బీజేపీలోకి కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ చేరుతున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ ముఖేష్ గౌడ్ ఇంటికి వెళ్లి విక్రమ్ గౌడ్‌ను కలవనున్నారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్న విక్రమ్ గౌడ్ బీజేపీ కండువా కప్పుకోడానికి రెడీ అయ్యారు. ఈనెల 29న అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Web TitleCongress leader Vikram Goud may join in BJP
Next Story