Dharmapuri Srinivas: ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

Congress Leader D Srinivas Funeral To Be Held With State Honours Today In Nizamabad
x

Dharmapuri Srinivas: ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

Highlights

Dharmapuri Srinivas: నేడు నిజామాబాద్‌లో డీఎస్ అంత్యక్రియలు

Dharmapuri Srinivas: గుండెపోటుతో నిన్న కన్నుమూసిన మాజీ మంత్రి డీఎస్ అంత్యక్రియలు నేడు నిజామాబాద్‌లో జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతినగర్‌లోని నివాసం నుంచి బైపాస్‌ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి.. నిజామాబాద్ వెళ్లనున్నారు. డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించి.. అంత్యక్రియలో పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories