Top
logo

మోడీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమౌతున్న కాంగ్రెస్

మోడీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమౌతున్న కాంగ్రెస్
X
Highlights

మోడీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల జరిగిన దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది....

మోడీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల జరిగిన దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది. మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా రాష్ట్రాల రాజధానులలోను, జిల్లా మండల కేంద్రాలలో పాదయాత్రలు నిర్వహిస్తామని ఉత్తమ్‌ తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాని విజయవంతంగా నిర్వహిస్తామని ...ఈ సారి 35 లక్షల టార్గెట్‌ పెట్టుకున్నామని ఉత్తమ్‌ తెలిపారు.

Next Story