Congress: సెప్టెంబర్‌ మొదటి వారంలోగా.. ఫస్ట్‌ లిస్ట్‌ అభ్యర్ధులను ప్రకటించాలని భావిస్తున్న కాంగ్రెస్‌

Congress increased Aggression in Telangana
x

Congress: సెప్టెంబర్‌ మొదటి వారంలోగా.. ఫస్ట్‌ లిస్ట్‌ అభ్యర్ధులను ప్రకటించాలని భావిస్తున్న కాంగ్రెస్‌

Highlights

Congress: తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్‌

Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. సెప్టెంబర్‌ మొదటి వారంలోగా ఫస్ట్‌ లిస్ట్‌ అభ్యర్ధులను ప్రకటించాలని కాంగ్రెస్‌ భావిస్తుంది. నేడు సాయంత్రం 4గంటలకు గాంధీభవన్‌లో ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. స్వీకరించిన దరఖాస్తులను పీఈసీ పరిశీలించనుంది. అభ్యర్ధుల ఎంపికపై పీఈసీ పలుమార్లు సమావేశం కానుంది. సభ్యుల ఏకాభిప్రాయం ఉన్న నియోజకవర్గాల్లో పీఈసీ స్క్రీనింగ్‌ కమిటీకి రిఫర్‌ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories