తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. వరుసగా జాతీయ నేతలు పర్యటించేలా కార్యాచరణ

Congress High Command Focus on Telangana
x

తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. వరుసగా జాతీయ నేతలు పర్యటించేలా కార్యాచరణ

Highlights

Congress: ఈనెల రెండో వారంలో రాహుల్ గాంధీ తెలంగాణ టూర్

Congress: తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. వరుసగా జాతీయ నేతలు పర్యటించేలా కార్యాచరణ రచిస్తున్నారు. ఈనెల రెండో వారంలో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు రోజులు తెలంగాణ పర్యటనలో ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రియాంక గాంధీ పర్యటన కూడా ఉండనున్నట్లు సమాచారం. నిజామాబాద్‌లో మహిళా డిక్లరేషన్ సభలో ప్రియాంకగాంధీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అగ్రనేతల పర్యటనలలోపు అభ్యర్థులను ప్రకటించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories