ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ ధరణి రచ్చబండ

Congress Dharani Rachabanda Program At Indira Park
x

ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ ధరణి రచ్చబండ

Highlights

Congress: హాజరైన కిసాన్ కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, అన్వేష్‌రెడ్డి, తదితరులు

Congress: ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ ధరణి రచ్చబండ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమానికి కిసాన్ కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, అన్వేష్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ధరణి రచ్చబండకు పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి, మధుయాష్కి హాజరుకానున్నారు. జిల్లాల నుంచి ధరణి బాధితులు భారీగా తరలివచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories