MP Maloth Kavitha: చెత్త కుండీలో పడవేయడానికే కాంగ్రెస్ డిక్లరేషన్లు

Congress Declarations Are To Be Thrown In The Garbage Can Says MP Maloth Kavitha
x

MP Maloth Kavitha: చెత్త కుండీలో పడవేయడానికే కాంగ్రెస్ డిక్లరేషన్లు

Highlights

MP Maloth Kavitha: ఎన్ని డిక్లరేషన్లు ప్రకటించినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

MP Maloth Kavitha: కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై స్పందించారు బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత. ఆ పార్టీ ప్రవేశిపెట్టిన డిక్లరేషన్ చెత్తకుండీలో వేయడానికే పనికొస్తుందని విమర్శించారు. రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో పోరాడకుండా బీజేపీకి మద్దతిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని డిక్లరేషన్లు ప్రకటించినా వాటిని ప్రజలు నమ్మే పరిస్థితలో లేరన్నారు కవిత. ఎన్నికలు వస్తేనే ఇలాంటి డిక్లరేషన్లు తీసుకొస్తారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories