Revanth Reddy: అడ్డదారుల్లో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు

Congress Complains To The Police About Party Defections
x

Revanth Reddy: పార్టీ ఫిరాయింపులపై పోలీసులకు టీకాంగ్రెస్ ఫిర్యాదు 

Highlights

Revanth Reddy: అడ్డదారుల్లో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు

Revanth Reddy: అడ్డదారుల్లో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పదవుల ఆశ చూపి పార్టీలోకి లాక్కున్నారన్నారు. కాంగ్రెస్ ఫిర్యాదులను స్పీకర్ పట్టించుకోలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులపై కాకుండా పరిపాలనపై ఫోకస్ పెట్టాలని రేవంత్‌రెడ్డి సూచించారు. బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు వచ్చిన రాజకీయ , ఆర్థిక లాభాలపై వివరంగా మొయినాబాద్ పోలీసులకు టీ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories