రాజ్‌భవన్ వైపు దూసుకెళ్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు

X
రాజ్‌భవన్ వైపు దూసుకెళ్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
Highlights
Congress: టూ వీలర్‌కు నిప్పంటించిన కాంగ్రెస్ కార్యకర్తలు
Jyothi Kommuru16 Jun 2022 7:12 AM GMT
Congress: ఖైరతాబాద్ సర్కిల్ దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఖైరతాబాద్ సర్కిల్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల నిరసనతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రాహుల్ ఈడీ విచారణకు నిరసనగా రాజ్‌భవన్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నిరసన నేపథ్యంలో రాజ్‌భవన్ రోడ్, ఎంఎఫ్ మక్తా రైల్వే గేటును మూసివేశారు. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు టూ వీలర్‌కు నిప్పంటించారు. ఆర్టీసీ బస్సు అద్ధాలు ధ్వంసం చేశారు.
Web TitleCongress Chalo Raj Bhavan In Telangana
Next Story