Congress MLC: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్లు దాఖలుచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులు

Congress Candidates Balmoori Venkat And Mahesh Kumar Goud Fils Nomination For Mla Quota Mlc Elections
x

Congress MLC: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్లు దాఖలుచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులు

Highlights

Congress MLC: హాజరైన దీపాదాస్‌ మున్షీ, మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల, పొంగులేటి, జూపల్లి

Congress MLC: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అసెంబ్లీలో బల్మూరి వెంకట్ , మహేష్ కుమార్ గౌడ్ నామినేషన్ వేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో వీరిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక.. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, AICC కార్యదర్శి రోహిత్ చౌదరి, మంత్రులు ఉత్తమ్ , తుమ్మల, పొంగులేటి, జూపల్లితో పాటు CWC సభ్యులు గిడుగు రుద్రరాజు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories