KTR: మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి డమ్మీ.. మనకు బీజేపీతోనే పోటీ

Congress Candidate In Malkajgiri Is A Dummy Our Competition Is Only With BJP
x

KTR: మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి డమ్మీ.. మనకు బీజేపీతోనే పోటీ

Highlights

KTR: మనకు బీజేపీతోనే పోటీ

KTR: మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని తీసుకొచ్చి మన మీద రుద్దే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్కాజిగిరిలో బీజేపీతోనే మనకు పోటీ అన్నారాయన.. పదేళ్లలో తెలంగాణకు మోడీ చేసిందేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారని అన్నారు.. ఈటల రాజేందర్‌కు దమ్ముంటే మల్కాజిగిరికి మోడీ ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు కేటీఆర్..

Show Full Article
Print Article
Next Story
More Stories