Gandhi Bhavan: ఇవాళ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ప్రచార శిక్షణా కార్యక్రమం

Congress Campaign Training Program At Gandhi Bhavan Today
x

Gandhi Bhavan: ఇవాళ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ప్రచార శిక్షణా కార్యక్రమం

Highlights

Gandhi Bhavan: హాజరుకానున్న ఏఐసీసీ పార్లమెంట్ అబ్జర్వర్స్, నియోజకవర్గ కోఆర్డినేటర్స్

Gandhi Bhavan: నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, నియోజకవర్గ కోఆర్డినేటర్లకు ప్రచార శిక్షణ కార్యక్రమం జరగనుంది. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఏఐసీసీ పార్లమెంట్ అబ్జర్వర్స్, నియోజకవర్గ కోఆర్డినేటర్స్, సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ ఈ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ ప్రచార శిక్షణ కార్యక్రమానికి ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories