Koppula Eshwar: కాంగ్రెస్‌ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది

Congress Came To Power By Telling Lies Says Koppula Eshwar
x

Koppula Eshwar: కాంగ్రెస్‌ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది

Highlights

Koppula Eshwar: అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దే

Koppula Eshwar: గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కుటుంబ పాలన, అవినీతి జరిగిందని ప్రచారంతో గద్దెనెక్కారని చెప్పారు. తెలంగాణలో అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కొప్పుల ఈశ్వర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories