Harish Rao: కేసీఆర్ ఇచ్చేవి కిట్లు.. కాంగ్రెస్, బీజేపీలవి తిట్లు

Congress And BJP Do Not See The Development Of Telangana Says Harish Rao
x

Harish Rao: కేసీఆర్ ఇచ్చేవి కిట్లు.. కాంగ్రెస్, బీజేపీలవి తిట్లు

Highlights

Harish Rao: ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారు

Harish Rao: ఎవరెన్ని డిక్లరేషన్‌లు చేసినా.. తెలంగాణలో బీఆర్ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. పటాన్ చెరు నియోజకవర్గం కొల్లూరులో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ చేసిన మంత్రి.. కాంగ్రెస్, బీజేపీల మాటలు విని మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్లు ఇస్తుంటే... కాంగ్రెస్, బీజేపీలు తిట్లు ఇస్తున్నారని.. వాళ్లు ఎన్ని తిట్లు తిట్టినా గెలిచేది కేసీఆరే అన్నారు హరీష్ రావు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ దొంగ డిక్లరేషన్లు చేస్తుందని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories