ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు

Congratulations to the Students of Karimnagar by the Chairman of Alphores Educational Institutions
x

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు

Highlights

*కరీంనగర్ విద్యార్ధులకు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మెన్ అభినందనలు

Karimnagar: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్టస్థాయిలో అద్భుత ప్రతిభను కనబరిచారు అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు. దీంతో కరీంనగర్ క్యాంపస్ లోని విద్యార్ధులకు అభినందనలు తెలిపారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మెన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి. రాష్ట స్థాయిలో ర్యాంక్ సాధించిన విద్యార్ధులను ఆయన సన్మానించారు. పటిష్టమైన ప్రణాలికతో, రాష్టంలోనే అనువభవజ్ఞులైన అధ్యాపకులచే బోధిస్తూ... పిల్లల భవిష్యత్తుకు గట్టి పునాది వేశామని డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories