Nirmal: నిర్మల్‌లో ఆర్టీసీ, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం

X
నిర్మల్ లో ఆర్టీసీ, మునిసిపల్ అధికారుల మధ్య వాగ్వాదం (ఫైల్ ఇమేజ్)
Highlights
Nirmal: బస్‌స్టేషన్ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు యత్నం * అడ్డుకున్న ఆర్టీసీ డిపో మేనేజర్, సిబ్బంది
Sandeep Eggoju6 Aug 2021 7:01 AM GMT
Nirmal: నిర్మల్‌లో ఆర్టీసీ, మున్సిపల్ అధికారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఆర్టీసీకి చెందిన రెండెకరాల స్థలంలో చేపట్టిన కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో.. ఆర్టీసీ డిపోప మేనేజర్, మున్సిపల్ అధికారులు వాగ్వాదానికి దిగారు. బస్‌స్టేషన్ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించగా డిపో మేనేజర్ అడ్డుకున్నారు. ఆ స్థలం ఆర్టీసీ MD అనుమతి తీసుకున్నాకే పనులు ప్రారంభించాలని మేనేజర్ చెప్పడంతో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అతనిపై బెదిరింపులకు పాల్పడ్డారు.
Web TitleConflict Between the RTC and Municipal Officers in Nirmal District
Next Story
ఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMTహైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు బీభత్సం
17 May 2022 6:12 AM GMTGyanvapi Masjid Case: సుప్రీంకోర్టులో జ్ఞానవాసి మసీదు కమిటీ పిటిషన్
17 May 2022 5:30 AM GMTకాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇళ్లపై సీబీఐ దాడులు
17 May 2022 5:03 AM GMTనిర్లక్ష్యంగా ఫ్రీ కోచింగ్.. ఒకటి రెండు రోజులు మొక్కుబడిగా తరగతులు...
17 May 2022 4:00 AM GMTKiran Kumar Reddy: అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి కిరణ్ కుమార్‌రెడ్డి
17 May 2022 3:31 AM GMT
CM KCR: రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరి ధాన్యం కొంటాం..
18 May 2022 1:53 PM GMTSoaked Almonds: నానబెట్టిన బాదం ఆరోగ్యానికి సూపర్ ఫుడ్..!
18 May 2022 1:30 PM GMTSukumar: రాజశేఖర్ స్ఫూర్తితోనే నేను ఇండస్ట్రీలోకి వచ్చా..
18 May 2022 1:00 PM GMTAsthma Women: ఆస్తమా ఉన్న మహిళలు ఈ విషయాలు కచ్చితంగా...
18 May 2022 12:30 PM GMTSalaar: ప్రభాస్ కి కండిషన్ పెట్టిన ప్రశాంత్ నీల్
18 May 2022 12:00 PM GMT