KRMB: సాగర్‌ ఘటన.. ముగిసిన జలశక్తి శాఖ కీలక సమావేశం

Concluded Meeting On Krishna Jalala Panchayat
x

KRMB: సాగర్‌ ఘటన.. ముగిసిన జలశక్తి శాఖ కీలక సమావేశం

Highlights

KRMB: ఏపీ, తెలంగాణ అధికారులు విడుదల చేయనున్నట్లు వెల్లడి

KRMB: కేంద్ర జలశక్తిశాఖ సమావేశం ముగిసింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయితీపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల అధికారులతో గంటపాటు సమావేశం జరిగింది. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతలు సహా.. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల పంపకాలపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ రూపంలో.. ఏపీ, తెలంగాణ అధికారులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories