లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన.. వరి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్

Concern of TRS MPs in Lok Sabha Demand to Give Clarity on Paddy Grain Purchases
x

లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన(ఫైల్ ఫోటో)

Highlights

* స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు * సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్‌ విజ్ఞప్తి

Lok Sabha: లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు. సభ్యుల ఆందోళనల మధ్య లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్.

Show Full Article
Print Article
Next Story
More Stories