తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసిరండి

* స్వార్థపూరిత రాజకీయాలను భూస్థాపితం చేద్ధాం

R Tripura Malini
Published on: 11 Dec 2022 6:59 AM IST
Come Together To Preserve Democracy In Telangana
X

తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసిరండి

Bandi Sanjay: తెలంగాణలో ప్రజాకాంక్షలను నెరవేర్చి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడేందుకు ప్రజాస్వామ్యవాదులు కలిసిరావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కోరుట్ల బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ అనుసరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వార్థపూరిత రాజకీయాలను భూస్థాపితం చేయాలనే భావనతో ఉన్నవారంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య తెలంగాణ పునర్నిర్మాణం కోసం బిజెపి చేస్తున్న ఈ సంగ్రామంలో భాగస్వామ్యం కావాలన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story