Revanth Reddy: నేడు ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలతో సీఎం రేవంత్ భేటీ

CM Revanth will meet With job and Teaching Associations
x

Revanth Reddy: నేడు ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలతో సీఎం రేవంత్ భేటీ

Highlights

Revanth Reddy: సాయంత్రం MCHRDలో సమావేశం

Revanth Reddy: నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు, జూబ్లీహిల్స్‌లోని MCHRDలో అన్ని రకాల సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు సీఎంవో వర్గాలు పలు సంఘాలకు సమాచారాన్ని అందించాయి. ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న 4డీఏలు, 317 జీవో సవరణ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌, ఉద్యోగుల మెడికల్‌ బిల్స్‌, సీపీఎస్‌ రద్దు, ఉద్యోగుల సాధారణ బదిలీలు, పీఆర్సీ, జోనల్ వ్యవస్థ వంటి అంశాలపై చర్చ జరగనుందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories