Revanth Reddy: హైడ్రా పేరుతో అవినీతి.. వారికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

CM Revanth warning to officials
x

Revanth Reddy: హైడ్రా పేరుతో అవినీతి.. వారికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

Highlights

Revanth Reddy: హైడ్రా పేరుతో కిందిస్థాయి అధికారులు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై ఆగ్రహ‍ం

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో కిందిస్థాయి అధికారులు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై ఆగ్రహ‍ం వ్యక్తం చేశారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు.. డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అటువంటి వారిపై చర్యలు తప్పవన్నారు. వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని.. ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories