Revanth Reddy: నేడు విద్యాశాఖతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy will have a meeting with the Education Department today
x

Revanth Reddy: నేడు విద్యాశాఖతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి

Highlights

Revanth Reddy: ఉన్నత విద్యామండలి చైర్మన్ , వైస్ చైర్మన్ ల..తొలంగింపుపై నిర్ణయం తీసుకోనున్న సీఎం

Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్దాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక, ఉన్నత విద్యా శాఖ అధికారులు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఉన్నతా విద్యామండలి చైర్మెన్, వైస్.చైర్మెన్ లను తొలగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో ఉన్నత విద్యా మండలికి కోసం పూర్తి స్దాయి కమిటీని నియమించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories