Revanth Reddy: రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Will go to Delhi Again Tomorrow
x

Revanth Reddy: రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: రేపు ఏఐసీసీ ఆఫీస్‌లో సీడబ్ల్యూసీ సమావేశం

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో రేపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం కానుంది. పలు కీలక రాష్ట్రాల ఓటమి, సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీడబ్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, దామోదర రాజనర్సింహ, పల్లంరాజు, టి.సుబ్బారామిరెడ్డి, వంశీచందర్‌రెడ్డి , కొప్పుల రాజు పాల్గొనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories