Revanth Reddy: బీఆర్ఎస్‌ నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్‌

CM Revanth Reddy Warning To BRS Leaders
x

Revanth Reddy: బీఆర్ఎస్‌ నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్‌

Highlights

Revanth Reddy: ఫామ్‌హౌస్‌లో ఇటుక కూడా మిగలదు

Revanth Reddy: మేడ్చల్ ప్రజాదీవెన సభ వేదికగా బీఆర్ఎస్‌ నేతలకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఫామ్‌హౌస్‌లో ఇటుక కూడా మిగల్చరని హెచ్చరించారు. తాము మర్యాదస్తులం కాబట్టే బీఆర్ఎస్ నేతలు బజార్లలో తిరుగుతున్నారని అన్నారు. పేదవాడు సీఎం అయితే కడుపు కాలుతుందని.. కడుపు కాలినా, కళ్లు మండినా ఏమీ చేయలేరని అన్నారు రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories