Revanth Reddy: యాపిల్ క్యాంపస్‌ను సందర్శించడం ఆనందంగా ఉంది

CM Revanth Reddy visits Apple Headquarters in California
x

Revanth Reddy: యాపిల్ క్యాంపస్‌ను సందర్శించడం ఆనందంగా ఉంది

Highlights

Revanth Reddy: అమెరికా కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని Apple కార్పొరేట్ ప్రధాన కార్యాలయమైన Apple పార్క్‌ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

Revanth Reddy: అమెరికా కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని Apple కార్పొరేట్ ప్రధాన కార్యాలయమైన Apple పార్క్‌ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాల్లో ప్రముఖ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని హైదరాబాద్ మరియు తెలంగాణకు బలమైన పిచ్‌ని రూపొందించడానికి అనువైన ప్రదేశమని అన్నారు సీఎం.

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులతో సహా తన అధికారుల బృందం, కొత్త ఎలక్ట్రానిక్స్ పార్క్, స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫ్యూచర్ సిటీ, పబ్లిక్ పాలసీ మరియు ఆపిల్‌ను చూసే అవకాశం కలిగిందన్నారు. Apple ప్రతినిధులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇతర కార్యక్రమాలను హైలైట్ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా అత్యంత ప్రోత్సాహకరమైన, స్నేహపూర్వక చర్చలు జరిగాయిని, హైదరాబాద్ మరియు తెలంగాణకు అనేక సానుకూల ఫలితాలకు ఈ చర్చలు దారితీస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories