Revanth Reddy: సీఎం రేవంత్‌ సెక్యూరిటీలో లీక్‌ రాయుళ్లు.. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన..

CM Revanth Reddy security personnel have been changed by intelligence sources
x

Revanth Reddy: సీఎం రేవంత్‌ సెక్యూరిటీలో లీక్‌ రాయుళ్లు.. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన..

Highlights

Revanth Reddy: సిబ్బంది తన దగ్గర ఉండొద్దని సీఎం రేవంత్‌ సీరియస్ అయినట్లు సమాచారం

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ విషయంలో ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం వ్యవహారాలు లీక్ అవుతున్నాయనే సమాచారంతో సెక్యూరిటీలో మార్పులు చేపట్టింది. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు, సిబ్బంది ఎవరూ కూడా తన దగ్గర ఉండొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో సీఎం ‎ఆదేశాలతో సెక్యూరిటీ మార్చివేశాయి ఇంటెలిజెన్స్ వర్గాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories