టీఎస్‌పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy Review on TSPSC
x

టీఎస్‌పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Highlights

Revanth Reddy: పరీక్షల నిర్వహణ, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై చర్చించనున్న సీఎం

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో అధికారులతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై చర్చించనున్నారు. ఇప్పటికే TSPSC చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా సమర్పించగా.. ఇతర సభ్యులు రాజీనామా చేసిన అనంతరం పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇక కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకరామే పరీక్షల నిర్వహణ కోసం తేదీలు ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories