Revanth Reddy: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy met former President Ram Nath Kovind
x

Revanth Reddy: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Highlights

Revanth Reddy: కోవింద్‌తో సీఎం రేవంత్‌రెడ్డి లంచ్‌ మీటింగ్‌

Revanth Reddy: హైదరాబాద్‌లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌ పర్యటిస్తున్నారు. రాజ్‌భవన్‌లో రామ్‌నాథ్‌ కొవింద్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. కోవింద్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఆయనతో చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories