రేపు మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

CM Revanth Reddy Meeting with Ministers Tomorrow
x

రేపు మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

Highlights

Revanth Reddy: ఎన్నికల కోడ్‌ కంటే ముందే గ్యారంటీలను అమలు చేయాలని యోచన

Revanth Reddy: రేపు మంత్రిలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. నెల రోజుల పాలనతో పాటు ఆరు గ్యారెంటీలపై చర్చించనున్నారు. పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈనెల చివరి వారంలో మరో పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ కంటే ముందే గ్యారంటీలను అమలు చేయాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories