Revanth Reddy: ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి

Revant Sarkar Key Announcement on Job Calendar
x

 Telangana Budget 2024: నిరుద్యోగులకు తీపికబురు..జాబ్ క్యాలెండర్ పై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన

Highlights

Revanth Reddy: రాహుల్‌తో పాటు పార్టీ పెద్దలను కలిసే అవకాశం

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాహుల్‌తో పాటు పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ అమలు నేపథ్యంలో.. కృతజ్ఞత సభకు రాహుల్‌తో పాటు ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ ఆహ్వానించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో మంత్రులు భట్టి, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories