రేపు విద్యారంగంపై సిఎం రేవంత్ కీలక సమావేశం

CM Revanth Reddy key meeting on education tomorrow
x

రేపు విద్యారంగంపై సిఎం రేవంత్ కీలక సమావేశం

Highlights

Revanth Reddy: మద్యాహ్నం 2.30 గంటలకు విద్యాశాఖ పై సమీక్షా

Revanth Reddy: రేపు విద్యారంగంపై సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. మద్యాహ్నం రెండున్నరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశంతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. పలువురు విద్యాశాఖ అధికారులు హాజరవుతారు.విద్యా సంవత్సరానికి ముందే విద్యార్థుల వసతుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories