మంత్రి పొంగులేటి సోదరుడి కుమారుడి నిశ్చితార్థం వేడుక.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Attends Ponguleti Srinivas Reddy Brother Son Engagement
x

మంత్రి పొంగులేటి సోదరుడి కుమారుడి నిశ్చితార్థం వేడుక.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

Highlights

కాబోయే వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్

Revanth Reddy: తెలంగాణ సమాచార, రెవిన్యూ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడి కుమారుడి నిశ్చితార్థం వేడుకకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే నూతన వధూవరులను రేవంత్‌ ఆశీర్వదించారు. మంత్రి శ్రీనివాసరెడ్డిr సోదరుడైన ప్రసాదరెడ్డి కుమారుడికి, మహేందర్‌రెడ్డి కుమార్తెతో శుక్రవారం నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories