కేంద్ర మంత్రి షెకావత్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

X
Highlights
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. రాష్ర్టంలో నీటిపారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై దాదాపు గంటపాటు చర్చించారు
admin11 Dec 2020 3:45 PM GMT
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. రాష్ర్టంలో నీటిపారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై దాదాపు గంటపాటు చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల నీరు ఎత్తిపోసేందుకు అనుమతులు మంజూరుచేయాలని కోరారు. ప్రస్తుతం రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకే అనుమతి ఉందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి, నరేంద్రసింగ్ తోమర్ లను సీఎం కేసీఆర్ కలువనున్నారు.
Web TitleCM KCR's meeting with Union Minister Shekhawat ended
Next Story