CM KCR: ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న గులాబీ బాస్

CM KCR will Participate in Three Public Meetings Today
x

CM KCR: ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న గులాబీ బాస్

Highlights

CM KCR: నేడు మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

CM KCR: గులాబీ బాస్ తనదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సామెతలు, సెటైర్లు, కౌంటర్లతో.. సభలలో వన్ మ్యాన్ షో చేశారు. కాంగ్రెస్‌ను కార్నర్ చేస్తున్న కేసీఆర్.. తాజాగా కాషాయదళంపై కారాలు- మిర్యాలు నూరుతున్నారు. ఇవాళ మూడు బహిరంగ సభలలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. భైంసా, ఆర్మూర్, కోరుట్లలో ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories