CM KCR: గోదావరి పరివాహక ప్రాంతాల మంత్రులు.. ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్

CM KCR to meet with ministers and MLAs of Godavari Catchment areas
x

CM KCR: గోదావరి పరివాహక ప్రాంతాల మంత్రులు.. ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్

Highlights

CM KCR: సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ

CM KCR: గోదావరి పరివాహక ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు వారితో సీఎం భేటీకానున్నారు. వర్షాలు, గోదావరి నీటిని ఉపయోగించుకోవడం, తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమీక్ష చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories