CM KCR: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

CM KCR Suffering From Fever
x

CM KCR: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

Highlights

CM KCR: వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ దగ్గు, జ్వరంతో బాదపడుతున్నారని.. ప్రస్తుతం ఆయనకు ప్రగతిభవన్‌లోనే చికిత్స జరుగుతుందన్నారు కేటీఆర్. త్వరలోనే కేసీఆర్ సాధారణ స్థితికి వస్తారని వైద్యులు చెప్పినట్లు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories