CM KCR: మరుగుజ్జులు ఎప్పటికీ మహాత్ములు కాలేరు

CM KCR Speech At Gandhi Hospital
x

CM KCR: మరుగుజ్జులు ఎప్పటికీ మహాత్ములు కాలేరు

Highlights

CM KCR: ఈ మధ్య గాంధీజీని కించపరిచే మాటలు వింటున్నాం

CM KCR: మరుగుజ్జులు ఎప్పటికీ మహాత్ములు కాలేరని అన్నారు సీఎం కేసీఆర్. ఈ మధ్య కాలంలో గాంధీజీని కించపరిచే మాటలు పదేపదే వింటున్నామని, మహాత్ముడిని అలా అంటుంటే చాలా బాధ కలుగుతోందని చెప్పారు. అలాంటి వాళ్ల వల్ల మహాత్ముడి ఔన్నత్యం ఏమాత్రం తగ్గదని చెప్పారు సీఎం కేసీఆర్. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories