పాలమూరు సభలో ప్రజామద్ధతు కోరిన సీఎం కేసీఆర్

CM KCR sought public support in Palamuru Sabha
x

పాలమూరు సభలో ప్రజామద్ధతు కోరిన సీఎం కేసీఆర్

Highlights

Telangana CM KCR: జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తా

CM KCR: తెలంగాణ తరఫున జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు సభలో ఆయన బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించేందుకు ప్రజల సహకారం కావాలన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసి అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి శక్తివంచన లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రజామద్ధతు కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories