మహబూబాబాద్‌లో సీఎం సభ.. ఏర్పాట్లు పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు

CM KCR Sabha in Mahabubabad
x

మహబూబాబాద్‌లో సీఎం సభ.. ఏర్పాట్లు పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు

Highlights

Mahabubabad: కాంగ్రెస్ పై విమర్శలు కురిపించిన దయాకర్‌రావు

Mahabubabad: కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్‌లో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటి పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరని ,కర్ణాటకలో ఏడు గంటలు కరెంటు ఇస్తామని ఇప్పుడు నాలుగు గంటలు ఇస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories